మహిళల ప్రీమియర్ లీగ్ కోసం మొట్టమొదటి సారిగా నేడు వేలం జరగనుంది. 5 ఫ్రాంఛైజీలు(MI,DC,RCB,GT, యూపీ వారియర్స్), 409 మంది క్రికెటర్ల జాబితాలోని 90 మంది కోసం పోటీ పడనున్నాయి. ప్రతి జట్టు గరిష్టంగా రూ.12 కోట్లు ఖర్చుపెట్టే అవకాశం కల్పించారు. అత్యధికంగా 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవచ్చు. విదేశీ ఆటగాళ్లను నలుగురిని కొనుగోలు చేస్కోవచ్చు.