ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపు పాలతో కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Mon, Feb 13, 2023, 11:45 PM

పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు బరువు తగ్గవచ్చు. దీన్ని రాత్రిపూట తాగితే మంచి నిద్ర వస్తుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. కీళ్లనొప్పులు మాయమవుతాయి. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి. స్త్రీలకు నెలసరి నొప్పులు తగ్గుతాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com