Life style | Suryaa Desk | Published :
Tue, Feb 14, 2023, 07:56 AM
పెళ్లి చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కాబోయే భాగస్వామి ఏ విషయంలోనైనా మొండిగా ప్రవర్తిస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లయ్యాక చాలా మంది ఎదుర్కొనే సమస్య డబ్బు. కాబోయే భాగస్వామితోనూ ఈ విషయం చర్చించండి. మీకేమైనా చెడు అలవాట్లు ఉంటే ముందుగానే చెప్పేయడం బెటర్.. తర్వాత తెలిస్తే గొడవలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లికి ముందే మీ భాగస్వామి ఇష్టాయిష్టాల గురించి తెలుసకోవడం మంచిది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com