ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైతే ఏ చర్యలకైనా సిద్ధమే: బ్రిటన్ ప్రధాని

international |  Suryaa Desk  | Published : Tue, Feb 14, 2023, 10:46 AM

తమ దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్‌ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి ఈ విధంగా స్పందించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com