national | Suryaa Desk | Published :
Wed, Feb 15, 2023, 08:10 AM
మహారాష్ట్రలో దారుణం వెలుగుచూసింది. సహజీవనం చేస్తోన్న ఓ యువతిని ఓ యువకుడు దారుణంగా హతమార్చి మృతదేహాన్ని పరుపులో కుక్కాడు. పాల్ఘార్ జిల్లాలోని తులింజ్ ప్రాంతంలో ఈ జంట సహజీవనం చేస్తుండగా, గత వారం వీరి మధ్య గొడవ జరిగింది. కోపంలో యువకుడు యువతిని చంపి పరారయ్యాడు. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించిన పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com