దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 60,815 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో 17,875 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐషర్ మోటార్స్, అదానీ స్పోర్ట్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, రిలయన్స్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఐటీసీ, హెచ్ యూఎల్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.