కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వాహనదారులకు తీపికబురు చెప్పనుంది. దేశంలోని రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో మొక్కజోన్న,పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై ట్యాక్స్‌ను తగ్గించే ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. పన్నులు తగ్గించి, ధరలను సవరించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.