యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం ముందు బాంబు కలకలం రేగింది. సీఎం ఇంటి వద్ద బాంబు ఉందంటూ సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, ఇతర విభాగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం ఇంటి చుట్టూ భద్రత మరింత పెంచారు. అయితే, ఎక్కడా బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన సమాచారం బూటకమని నిర్ధారించి విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa