మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఆ నోటీసులకు భాస్కర్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ నెల 23న తాను విచారణకు హాజరు కాలేనని సీబీఐకి స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి విచారణ తేదీతో భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa