ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు హైదరాబాద్‌కు నందమూరి తారకరత్న భౌతికకాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 10:39 PM

నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణవార్త సినీ ప్రపంచంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. రేపు ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa