బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 500 పీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. వయస్సు ఫిబ్రవరి 1, 2023 నాటికి 20 నుండి 29 ఏళ్ల లోపు ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ http://bankofindia.co.in/recruitment-notice ను సందర్శించగలరు.