ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అల్లరిమూకలు వీరంగం సృష్టించారు. ఓ పుట్టినరోజు వేడుకలోకి ప్రవేశించిన దుండగులు అక్కడి మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరినొకరు కిందపడేసి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.