ఏపీలోని నెల్లూరు RSR కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంత సాగరానికి చెందిన ప్రదీప్ ECE రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో కావలి రైల్వే స్టేషన్ సమీపంలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీనియర్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని ప్రదీప్ తల్లిదండ్రులు ఆరోపిస్తారు. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa