ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 08:50 PM

రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై చర్చించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు దిశానిర్దేశం చేసేలా పారిశ్రామిక విధానం ఉండాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు ప్రోత్సహించాలని సూచించారు. మార్కెటింగ్ టై-అప్ వ్యవస్థపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ టై-అప్‌లతో ఎంఎస్‌ఎంఈలతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని సీఎం జగన్‌ వెల్లడించారు. స్టార్టప్‌ల కోసం విశాఖపట్నంలో పెద్ద భవనం నిర్మించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com