దేశంలో హిందూ సంఘాల పేరుతో దాడులు పెరిగిపోతున్నాయి. యూపీలోని గోరక్షణ దళం మోను మానేసర్ ఆధ్వర్యంలో మారణాయుధాలతో దాడి చేసిన చాలా వీడియోలు బయటికి వచ్చాయి. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో మోను మనేసర్ గ్యాంగ్ ఆవులను తరలిస్తున్న ఓ ట్రక్కును వెంబడించింది. వీరి కార్లతో ట్రక్కును ఢీకొట్టి, తుపాకులతో టైర్లను పేల్చేసింది. ట్రక్ నిలిచిపోయిన తర్వాత ఆ గ్యాంగ్ తుపాకులతో హల్ చల్ చేయడం వీడియోలో చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa