ధ్యానం తో సర్వరోగ నియంత్రణలో ఉంటాయని ధ్యాన మాస్టర్ శ్రీకాంత్ మంగళవారం పేర్కొన్నారు. పుత్తూరులో త్రినేత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగరాజు, సుబ్రహ్మణ్యం, జై చంద్రన్ , జ్ఞానగేంద్ర, సభ్యులు పాల్గొన్నారు.