ఏపీలోని విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 3న జాతీయ మెడికల్ కమిషన్ బృందం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను పరిశీలించింది. అనంతరం 150 సీట్లతో ఎంబీబీఎస్ ఫస్టియర్ క్లాసుల ప్రారంభానికి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 2023-34 విద్యాసంవత్సరం నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు నిర్వహించనున్నారు.