దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ 18 పాయింట్లు నష్టపోయి 60,672 వద్ద ముగిసింది. నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 17,826 వద్ద స్థిరపడింది.నేటి ట్రేడింగ్లో రిలయన్స్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్, ఎన్టిపిసి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, విప్రో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.