తూర్పు ఢిల్లీలో స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఓ బాలుడిపై దారుణమైన దాడి జరిగింది. కొంతమంది వ్యక్తులు బాలుడి వద్ద నుంచి డబ్బు లాక్కునే క్రమంలో తలపై రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ పై దాడికి గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa