తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కవేరిపట్టినం సమీపంలో ఒక ఓమ్నిబస్ ఓ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ 3 నెలల పాప కూడా ఉంది. మృతులను ధర్మపురి జిల్లాలోని సవలూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa