ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 08:19 PM

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు నష్టపోయి 59,605 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,511 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : యాక్సిస్ బ్యాంక్ (1.44%), ఐటీసీ (0.98%), టాటా మోటార్స్ (0.86%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.86%), టాటా స్టీల్ (0.67%).


టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-3.20%), L&T (-1.40%), టైటాన్ (-1.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.30%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.01%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com