ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రి పూట నీరు ఎక్కువగా తాగుతున్నారా..?

Life style |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2023, 10:56 AM

నీరు శరీరానికి చాలా మంచిది. రోజులో కనీసం 5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మంచిది కాదు. ఒక 40 నిమిషాల గ్యాప్ ఇచ్చి నీరు తాగొచ్చు. ఇక రాత్రి పడుకునే ముందు పుష్కలంగా నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీరు మీరు తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అయితే రాత్రి పడుకునే కొన్ని గంటల ముందు మాత్రమే నీరు ఎక్కువగా తాగాలి. పడుకునేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు. ఇది తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com