పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ అమలుకు కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ తయారీకి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు తెలిపారు. పీఏసీఎ్‌సల కంప్యూటరీకరణకు సిస్టమ్ ఇంటిగ్రేటర్స్‌ను నాబార్డు ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. కేంద్రం నుంచి సాఫ్ట్‌వేర్ ఖరారు కాగానే కంప్యూటరీకరణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.