నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది నేరగాళ్లు నడిరోడ్డుపైనే రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం మరో వ్యక్తి తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేసి కాల్పులు జరుపుతాడు. ఈ ఘటన లక్నోలోని ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa