ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ .. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముంబైలోని బాంద్రాలో ఉద్దవ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఉద్దవ్ మాట్లాడుతూ.. దేశాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్టు చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa