ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివక్ష నిరోధక చట్టాన్ని తెస్తాం!

national |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 03:52 PM

దేశంలో ద్వేషపూరిత నేరాల ముప్పును పరిష్కరించడానికి ఓ చట్టాన్ని ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ తెలిపింది. కొన్ని షరతులతో కూడిన ప్రతిపాదిత చట్టం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో రాజకీయ తీర్మానం చేయనున్నారు. ఇందులో మతం, కులం, లింగం, భాష వివక్షను నిషేధించే లక్ష్యంతో వివక్ష నిరోధక చట్టాన్ని ప్రతిపాదిస్తామని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa