రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఉక్రెయిన్ పై వార్ మొదలు పెట్టకముందు పుతిన్ నుంచి బైడెన్ ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకున్నారట. దాని విలువ 12 వేల డాలర్లు ఉంటుందని అమెరికా అధికారులు తెలిపారు. 2021లో జెనీవాలో జరిగిన ఓ సమావేశంలో వారిద్దరూ భేటీ అయ్యారు. ఆ సందర్భంలో విలక్షణమైన రష్యన్ పెన్నుతో పాటు డెస్క్ సెట్ ను పుతిన్, బైడెన్ కు ఇచ్చారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa