ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి చూపు సమస్యలకు వీటితో చెక్!

Life style |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 09:04 AM


ప్రస్తుత రోజుల్లో అందరూ కంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అలాంటి వారు బెండకాయను రోజూ తినడం వల్ల మంచి ఫలితం పొందుతారంటున్నారు. అలాగే ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవాలంటున్నారు. బెండను రాత్రి నీటినో నానబెట్టి ఉదయం అల్పాహారంలో తీసుకుంటే సమస్యలు తగ్గుతాయంటున్నారు. అలాగే, బెండను ఎండబెట్టి పొడిలా చేసి పాలలో కలిపి తీసుకుంటే కంటి సమస్యలు దరి చేరవంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com