ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఒక దాని తర్వాత మరొకటి పెద్ద సంఖ్యలో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే కోవలో ప్రముఖ ఏథర్ ఎనర్జీ కూడా కొత్త వేరియంటును తీసుకువస్తున్నట్టు సమాచారం. మంచి ఫీచర్లతో రానున్న ఈ స్కూటర్ బహుశా రూ. లక్షలోపు మోడల్‌గానే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa