Life style | Suryaa Desk | Published :
Mon, Feb 27, 2023, 12:17 PM
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వాడే వారు మ్యూజిక్ వినడానికో లేదా ఫోన్లు మాట్లాడటానికే ఇయర్ ఫోన్‌లను ఉపయోగిస్తారు. అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు గాలి మీ చెవుల్లోకి వెళ్లకుండా అడ్డుపడతాయి. దీనివల్ల మీ చెవుల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒక గంట సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చెవుల్లో బ్యాక్టీరియా ఉత్పత్తి 700% పెరుగుతుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com