ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మరియు వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సోమవారం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనకాపల్లి వైసిపి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలకనున్నారు.