గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ అంపీర్ ప్రైమస్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూమ్ ధరల ప్రకారం ఈ స్కూటర్ ధర రూ.1.09 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్ 5 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 77 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ స్కూటర్ ను కేవలం రూ.499 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa