చైనాలో ఓ 21 ఏళ్ల వ్యక్తి వికృత పని చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. స్మశానంలోని శవపేటికలో అస్థి పంజరాలను తీసి ముద్దు పెట్టుకుంటూ లైవ్ వీడియో తీసి ప్రచారం చేశాడు. దీన్ని సమీపంలోని గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన గతేడాది మార్చిలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వికృత చేష్టలను ‘నెక్రోఫిలియా’ అంటారని నిపుణులు చెబుతున్నారు.