కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 1గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు అన్ని మండలాల్లోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పార్టీ మండల కన్వీనర్లు, వివిధ చైర్మెన్లు, డైరెక్టర్లు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, జెసిఎస్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి నాయకులు కోరారు.