ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య బాధితుడి వినూత్న నిరసన

national |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 10:44 AM

భార్యకు భరణం ఇచ్చేందుకు ఓ వ్యక్తి కిడ్నీ అమ్మకానికి పెట్టిన ఘటన హర్యాణాలో చోటుచేసుకుంది. ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తి భార్యకు విడాకుల భరణం ఇచ్చేందుకు రూ.10 లక్షలు కావాలంటూ బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నాడు. తన కిడ్నీ అమ్మకానికి ఉందని, ఎవరైనా కొంటారా అంటూ బ్యానర్ పై రాసిపెట్టాడు. మార్చి 21లోపు ఎవరూ కొనకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. భార్య, అత్తామామ, బావమరిది వేధిస్తున్నారని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com