పంజాబ్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. గురుదాస్‌పూర్‌లోని బటాలాలో గాంధీ క్యాంప్ ప్రాంతంలో ఓ విషయంపై రెండువర్గాల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి తెగబడ్డారు. అతని ఎడమ చేతి వేళ్లను నరికారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa