మన శరీరంలో విష తుల్యాలు పోవాలంటే పెరుగు అత్యుత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో తోడు పెట్టిన పెరుగును చెంచాడు లేదా గ్లాసు నీటిలో ఓ నిమ్మచెక్క పిండి పరగడుపున తీసుకుంటే శరీరంలోని హానికర పదార్థాలు బయటకు పోతాయని పేర్కొంటున్నారు. ఈ విధంగా రోజు మార్చి రోజు (ఒకరోజు పెరుగు, మర్నాడు నిమ్మరసం) తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందంటున్నారు.