రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘోర అకృత్యానికి సిద్ధపడుతున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా వార్ లో ప్రస్తుతం రష్యా బలగాలు పలు నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఆయుధాల కొరత, నైపుణ్యవంతులైన సైనికుల కొరతతో పోరాడలేక తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. దీంతో ఉక్రెయిన్ పై విజయం కోసం సాముహిక ఆత్మాహుతి దాడులకు రష్యా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రాబోయే 3నెలల్లోనే అమలు చేసే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది.