మనం నిద్రపోయినప్పుడు సాధారణంగా అనేక కలలు వస్తుంటాయి. అయితే మంచి కలలతో పాటు కొన్ని పీడ కలలు కూడా వస్తుంటాయి. పశువులు, జంతువులు కూడా కలలోకి వస్తాయి. అయితే జంతువులు కనిపిస్తే ఎంతో శుభప్రదంగా పరిగణించాలి. వాటిలో ప్రధానంగా ఆవు, ఏనుగు, పాము, గుడ్లగూబ, జింక, పిల్లి, ఎద్దు, గాడిద, మొసలి, కుందేలు, తాబేలు, కుక్క, పంది, ఒంటె లాంటి జంతువులు కలలోకి వస్తే అదృష్టమని భావించాలి.