ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వధువు మేకప్‌ ఎఫెక్ట్.. పారిపోయిన వరుడు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 08:55 AM

కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలోని అరాస్ కెరేలో కొన్ని గంటల్లో పెళ్లి అనగా ఓ పెళ్లి కూతురు మేకప్ కోసమని బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ముఖానికి రకరకాల క్రీమ్స్ పూసింది. దీంతో ఆమె ముఖం కందిపోయి నల్లగా మారి బాగా ఉబ్బింది. వికారంగా తయారైన ఆమెను చూసి భయపడ్డ వరుడు పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనంతటికీ కారణమైన బ్యూటీ పార్లర్ ఓనర్‌పై వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com