చైనాలో అబ్బాయిలు అమ్మాయిల లోదుస్తులు ధరించి మోడలింగ్ చేస్తున్నారు. అశ్లీలత పెచ్చుమీరుతుందన్న కారణంతో లోదుస్తుల ఆన్‌లైన్ ప్రకటనల్లో అమ్మాయిలను నిషేధించింది చైనా ప్రభుత్వం. దీంతో అక్కడి ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు అమ్మాయిలకు బదులు, అబ్బాయిలకు లోదుస్తులు వేసి మోడలింగ్ చేపించి ఆ వీడియోలనే ఆన్‌లైన్‌లో పోస్టు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వీడియోలు అక్కడి సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa