ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటర్ మెలన్ గింజలతో ఎన్ని ప్రయోజనాలో!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 09:25 AM

వేసవిలో పుచ్చకాయతో పాటు గింజలను తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సహకరిస్తాయని చెబుతున్నారు. వీటిలోని సెట్రులిన్ వల్ల రక్త ప్రసరణ బాగుంటుందని అంటున్నారు. జీర్ణక్రియను, గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. పుచ్చకాయలు ముఖ్యంగా వేసవిలో పిల్లలకు బలాన్నిస్తాయని అంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com