ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 10:56 AM

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి వారిని అత్యంత దారుణంగా చూస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదివారం నర్సీపట్నంలో విమర్శించారు. విభజన సమయంలో ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు వేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ డబ్బులు రూ. 800 కోట్ల రూపాయలు సీఎం జగన్ ప్రభుత్వం వాడుకోవడం అన్యామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com