Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 06, 2023, 11:29 AM
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పివిఎన్ మాధవ్ ఆత్మీయ సమావేశం ఆదివారం పట్టణంలోని రోటరీకళ్యాణమండపంజరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ద్వారానే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బిజెపి మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com