Life style | Suryaa Desk | Published :
Mon, Mar 06, 2023, 11:30 AM
ఉదయం లేవగానే మొలకలు తినడం నేడు సర్వసాధారణం అయిపోయింది. మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. మొలకలు ప్రతిరోజూ తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇవి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం కూడా ప్రమాదమేనట. ఈ పచ్చి మొలకల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com