ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సగ్గుబియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలివే!

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 11:33 AM

సగ్గుబియ్యంతో మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందడమే కాకుండా దీనితో చేసిన జావ వేసవిలో చల్లదనాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడం సహా నీరసాన్ని తగ్గిస్తుందంటున్నారు. ఎదిగే చిన్నారులకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు పెట్టాలని సూచిస్తున్నారు. జ్వరం, విరోచనాలు, అజీర్తి సమస్యలను దూరం చేస్తుందని, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుందని పేర్కొంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com