ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని సహజ వనరుల గురించి ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంది : మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 08:51 PM

ఏపీలోని సహజ వనరుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో సీఎం జగన్‌ బ్రాండ్‌ కనిపించిందన్నారు. ఈ సదస్సుపై దేశమంతా చర్చిస్తోందన్నారు.  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 ఎంఓయూలు జరిగాయని అమర్ నాథ్ తెలిపారు. 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. దేశంలోనే అధిక వనరులు ఉన్న విశాఖపట్నం నగరం ఏపీలో ఉండటం మన అదృష్టమని అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com