పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు అంచనాలు తప్పిపోయాయి. వయసు, వరుస, లింగ భేదాలు లేకుండా ఇష్టానుసారం మనసుకు నచ్చినట్టు నడుచుకుంటున్నారు నేటి యువత. తాజాగా అమెరికాలో ఓ మహిళ ఏకంగా తండ్రినే పెళ్లి చేసుకుంది. లాస్ వెగాస్‌కు చెందిన క్రిస్టీ అనే యువతి తన తల్లి మాజీ భర్తను ప్రేమించింది. అతడితో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక తాజాగా వివాహం చేసుకుంది. ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయటంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa