ఆసియాలోనే సుదీర్ఘ సైకిల్ రేస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మార్చి 1న శ్రీనగర్ లో ప్రారంభమైంది. ప్రపంచ అల్ట్రాసైక్లింగ్ అసోసియేషన్ ద్వారా ఆసియా అల్ట్రాసైక్లింగ్ ఛాంపియన్ షిప్ హోదా పొందిన ఈ రేసును డివిజనల్ కమిషనర్ శ్రీ విజయ్ కుమార్ బిధూరి ప్రారంభించారు. ఓ మహిళతో సహా 29 మంది సైక్లిస్టులు తొలిసారిగా 3,651 కి.మీ ఈవెంట్ పూర్తి చేసేందుకు బయల్దేరారు. దేశంలో ఇప్పటివరకూ గరిష్టంగా వెయ్యి కి.మీ రేసులు మాత్రమే జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa