రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ట్రాక్టర్ యోజనను తీసుకొచ్చింది. ఈ పథకంలో ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం కింద రైతులు ఏ కంపెనీ ట్రాక్టర్లనైనా సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన సగం డబ్బును ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. భూమి పాస్ బుక్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, పాస్ పోర్ట్ సైజు ఫొటోతో మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించండి.